ఎగ్జిట్ పోల్స్: తెలంగాణలో కాంగ్రెస్‌కే విజయం

May 30, 2023


img

ఈరోజు సాయంత్రం 5గంటలతో పోలింగ్ గడువు ముగియడంతో వివిద మీడియా, సర్వే సంస్థలు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతోంది?ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో తమ అంచనాలను తెలియజేశాయి. వాటిలో 10 సంస్థలు ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని చెప్పగా, మూడు సంస్థలు బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోందని చెప్పాయి. రెండు సంస్థలు కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యత లభిస్తుందని చెప్పగా మరో రెండు సంస్థలు రెండు పార్టీలకు ఇంచుమించు సరిసమానంగా సీట్లు రావచ్చని చెప్పాయి. 



Related Post