అస్సాంలో బిజెపి, బెంగాల్లో పోటాపోటీ

April 30, 2021


img

పుదుచ్చేరి, నాలుగు రాష్ట్రాల పోలింగ్ నిన్నటితో పూర్తవడంతో వివిద మీడియా సంస్థలు వాటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ప్రకటించాయి. వాటి ప్రకారం దక్షిణాదిన తమిళనాడులో ప్రధానప్రతిపక్ష డీఎంకె పార్టీ నేతృత్వంలోని కూటమికి, పుదుచ్చేరిలో విపక్ష బిజెపి కూటమికి విజయావకాశాలున్నాయి. కేరళలో ఆనవాయితీకి భిన్నంగా కాంగ్రెస్‌ కూటమికి బదులు మళ్ళీ వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అస్సాంలో బిజెపి కూటమికి అవకాశాలున్నాయి. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీకే విజయావకాశాలున్నాయని కొన్ని సర్వే సంస్థలు జోస్యం చెప్పగా తృణమూల్, బిజెపిలకు సమానావకాశాలున్నాయని మరికొన్ని చెప్పాయి. 

ఎగ్జిట్ పోల్ వివరాలు: 


తమిళనాడు 234 సీట్లు

 

అన్నాడీఎంకె కూటమి

డీఎంకె కూటమి

టుడేస్ చాణక్య

44-68 సీట్లు

164-186 సీట్లు

యాక్సిస్ మై ఇండియా-సీఎన్‌ఎక్స్

38-54 సీట్లు

175-195 సీట్లు

కేరళ 140 సీట్లు

 

కాంగ్రెస్‌ కూటమి (యుడీఎఫ్)

వామపక్ష కూటమి (ఎల్‌డీఎఫ్)

టుడేస్ చాణక్య

26-44

93-111

యాక్సిస్ మై ఇండియా

20-36

104

సీఎన్‌ఎక్స్

54-64

72-80

పశ్చిమ బెంగాల్‌ 294 సీట్లు

 

తృణమూల్ కాంగ్రెస్‌

బిజెపి

ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా

130-156

134-160

రిపబ్లికన్- సీఎన్‌ఎక్స్

128-138

138-148

టైమ్స్ నౌ-సీ ఓటర్

158

115

జన్ కీ బాత్

104-121

162-185

అస్సాం 126 సీట్లు

 

కాంగ్రెస్‌ కూటమి

బిజెపి కూటమి

టుడేస్ చాణక్య

47-65

61-79

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా

40-50

75-85

రిపబ్లికన్-సీఎన్‌ఎక్స్

40-50

74-84

టైమ్స్ నౌ-సీ ఓటర్

59

65


Related Post