తెలంగాణలో 6,542 పాజిటివ్ ... 46,488 యాక్టివ్ కేసులు!

April 21, 2021


img

తెలంగాణలో గత ఏడాది కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు అధికారిక లెక్కల ప్రకారం గరిష్టంగా రోజుకి సుమారు 2,000 కేసులు నమోదవుతుండేవి...7-10 మంది కరోనాతో చనిపోతుండేవారు. కానీ ఇప్పుడు అధికారిక లెక్కల ప్రకారమే నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ అనూహ్యంగా పెరిగిపోతోంది. గత 24 గంటలలో రాష్ట్రంలో కొత్తగా 6,542 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20 మంది చనిపోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 46,488కి చేరింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది.   

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ ప్రకారం గత 24 గంటలలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల వివరాలు:


గత 24 గంటలలో నమోదైన కేసులు

6,542

గత 24 గంటలలో కోలుకొన్నవారు

2,887

రికవరీ శాతం

86.85

గత 24 గంటలలో కరోనా మరణాలు

20

రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య

1,876

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు

3,67,901

మొత్తం కోలుకొన్నవారి సంఖ్య

3,19,537

మొత్తం యాక్టివ్ కేసులు

46,488

గత 24 గంటలలో కరోనా పరీక్షలు

1,30,105

ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షలు

1,20,73,090

 

జిల్లా

20-04-2021

జిల్లా

20-04-2021

జిల్లా

20-04-2021

ఆదిలాబాద్

98

నల్గొండ

285

మహబూబ్‌నగర్‌

263

ఆసిఫాబాద్

37

నాగర్ కర్నూల్

131

మహబూబాబాద్

64

భద్రాద్రి కొత్తగూడెం

128

నారాయణ్ పేట

37

మంచిర్యాల్

176

జీహెచ్‌ఎంసీ

898

నిర్మల్

143

ములుగు

42

జగిత్యాల

230

నిజామాబాద్‌

427

మెదక్

131

జనగామ

84

      పెద్దపల్లి

96

మేడ్చల్

570

భూపాలపల్లి

32

రంగారెడ్డి

532

వనపర్తి

81

గద్వాల

48

సంగారెడ్డి

320

వరంగల్‌ రూరల్

85

కరీంనగర్‌

203

సిద్ధిపేట

147

వరంగల్‌ అర్బన్

244

కామారెడ్డి

235

సిరిసిల్లా

124

వికారాబాద్

135

ఖమ్మం

246

సూర్యాపేట

130

యాదాద్రి

140


Related Post