తెలంగాణ బడ్జెట్‌2021-22 ముఖ్యాంశాలు

March 18, 2021


img

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌రావు ఈరోజు శాసనసభలో 2021-22 సంవత్సరంల బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. దానిలో ముఖ్యాంశాలు: 

బడ్జెట్‌: 

మొత్తం బడ్జెట్‌ విలువ

రూ.2,30,825.96 కోట్లు

రెవెన్యూ ఆదాయం

రూ. 1,69,383.44 కోట్లు

ఆర్ధికలోటు

రూ.45,509.60 కోట్లు

పెట్టుబడి వ్యయం

రూ. 29,046.77 కోట్లు

రెవెన్యూ మిగులు

రూ.6,743.50 కోట్లు


శాఖలవారీగా కేటాయింపులు (కోట్లు)

సంక్షేమ పధకాలకు కేటాయింపులు (కోట్లు)

వైద్య ఆరోగ్యశాఖ

6,295

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్

2,750

విద్యుత్ శాఖ   

11,046

ఆసరా పింఛన్లు

11,728

సాగునీటి శాఖ

16,931

సీఎం దళిత్ పవర్

1,000

హోంశాఖ

6,465

ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి

21,306.85

పౌరసరఫరాల శాఖ

2,363

ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి

12,304.23

సాంస్కృతిక పర్యాటక శాఖలు

726

నేతన్నల సంక్షేమం

338

అటవీశాఖ

1,276

పధకాలకు కేటాయింపులు (కోట్లలో)

దేవాదాయ శాఖ

720

నూతన సచివాలయం

610

మత్స్య, పశుసంవర్దక శాఖ

1,730

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు

11,000

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు

 29,271

మెట్రో మెట్రో రైల్‌ ప్రాజెక్టు  

1,000

పరిశ్రమల శాఖ

3,077

సమగ్ర భూసర్వే

400

రోడ్లు, భవనాల శాఖ

8,788

షీ టాయిలెట్లు నిర్మాణానికి

10

బీసీ సంక్షేమ శాఖ

5,522

వైకుంటధామాల నిర్మాణానికి

200

మైనార్టీ సంక్షేమ శాఖ

1,606

ఉచిత మంచినీటి సరఫరాకి

250

మహిళా శిశు సంక్షేమశాఖ

1,702

మూసీన‌ది పున‌రుజ్జీవం, సుంద‌రీక‌ర‌ణ 

200

విద్యారంగం అభివృద్ధికి

4,000

సుంకిశాల తాగునీటి ప్రాజెక్టు

725

పాఠశాల విద్యకు

11,735

ఔటర్‌రింగ్‌ రోడ్డు పరిధిలో మంచినీటి సరఫరాకు

 

250

ఉన్నత విద్యారంగానికి

1,873

మహిళాస్వయం సహాయసంఘాలకు

3,000

కార్పొరేషన్లకు (కోట్లలో)

రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణకు

750

వరంగల్‌ కార్పొరేషన్

250

పౌరవిమానయాన అభివృద్ధి

100

ఖమ్మం కార్పొరేషన్

150

ప్రజాప్రతినిధుల నియోజకవర్గం అభివృద్ధికి

ఒక్కొక్కరికీ 5 కోట్లు

జిల్లా పరిషత్‌ల అభివృద్ధి పనులకి

252

ఆర్టీసీ

3,000

మండల పరిషత్ అభివృద్ధి పనులకి

248

ఐ‌టి రంగానికి

360



Related Post