భారత్‌లో 4.40 లక్షల కేసులు...14,000 మంది మృతి

June 23, 2020


img

భారత్‌లో కరోనా కేసులు సంఖ్య మంగళవారంనాటికి 4,40,685కి చేరింది. అయితే కరోనా సోకినప్పటికీ కొలుకొంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటం చాలా ఊరట కలిగిస్తోంది. ఇప్పటివరకు 2,48,479 మంది కోలుకోగా, మరో 1,78,479 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాకు ప్రత్యేకంగా మందు లేనప్పుడే 50 శాతంపైగా కోలుకోగలిగినప్పుడు భారత్‌లో ఇప్పుడు ఒకేసారి రెండు రకాల మందులు అందుబాటులోకి వస్తున్నాయి కనుక రికవరీ రేటు ఇంకా పెరగవచ్చు. దాంతో మరణాల సంఖ్య కూడా తగ్గిపోవచ్చు. జూన్ 23వరకు దేశంలో మొత్తం 14,015 మంది కరోనాతో మృతి చెందారు. వివిద రాష్ట్రాలలో తాజా కరోనా పరిస్థితులపై కోవిడ్19 ఇండియా తాజా నివేదిక:   

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

మొత్తం పాజిటివ్ కేసులు

యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారు

మృతులు

 

10/6

18/6

23/6

1

ఆంధ్రప్రదేశ్‌

5,029

7,496

9,372

4,826

4,435

111

2

తెలంగాణ

3,920

5,675

8,674

4,452

4,005

217

3

తమిళనాడు

34,914

50,193

62,087

27,181

34,112

794

4

కర్ణాటక

5,921

7,734

9,399

3,523

5,730

142

5

కేరళ

2,097

2,698

3,311

1,540

1,747

22

6

ఒడిశా

3,250

4,512

5,303

1,419

3,863

21

7

మహారాష్ట్ర

90,787

1,16,752

1,35,796

61,793

67,706

6,283

8

పశ్చిమ బెంగాల్

8,985

12,300

14,358

5,102

8,687

569

9

బీహార్

5,455

6,993

7,893

2,074

5,767

52

10

ఝార్కండ్

1,416

1,895

2,140

660

1,469

11

11

ఛత్తీస్ ఘడ్

1,211

1,864

2,302

803

1,487

12

12

మధ్యప్రదేశ్‌

9,849

11,244

12,078

2,342

9,215

521

13

గుజరాత్

21,044

25,148

27,880

6,278

19,917

1,685

14

డిల్లీ

31,309

47,102

62,655

23,820

36,602

2,233

15

పంజాబ్

2,719

3,497

4,235

1,309

2,825

101

16

హర్యానా

5,209

8,946

11,025

4,940

5,916

169

17

ఛండీఘడ్

327

371

411

83

322

6

18

హిమాచల్ ప్రదేశ్

437

586

727

278

429

7

19

రాజస్థాన్

11,368

13,626

15,232

2,966

11,910

356

20

ఉత్తరప్రదేశ్

11,335

15,181

18,322

6,152

11,601

569

21

ఉత్తరాఖండ్

1,537

2,203

2,402

838

1,521

28

22

అస్సోం

3,051

4,777

5,853

2,275

3,566

9

23

అరుణాచల్ ప్రదేశ్

57

103

148

126

22

0

24

మిజోరాం

93

130

142

130

12

0

25

త్రిపుర

866

1,142

1,240

457

782

1

26

మణిపూర్

304

552

898

648

250

0

27

మేఘాలయ

43

43

45

7

37

1

28

నాగాలాండ్

128

193

330

189

141

0

29

సిక్కిం

13

70

78

49

29

0

30

జమ్ముకశ్మీర్‌

4,346

5,406

6,088

2472

3,531

85

31

లడాక్

108

687

847

710

136

1

32

పుదుచ్చేరి

132

245

383

226

149

8

33

గోవా

359

656

864

711

152

1

33

అండమాన్

34

45

50

10

40

0

34

దాద్రానగర్ హవేలి

22

60

102

75

27

0

ఇతరులు

9,227

8,703

8,015

8,015

-

-

మొత్తం కేసులు

2,76,902

3,66,648

4,40,685

1,78,479

2,48,140

14,015


Related Post