ఏపీ బడ్జెట్‌ హైలైట్స్

June 16, 2020


img

ఈరోజు ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో ఏపీ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ వార్షిక బడ్జెట్‌ 2020-2021ని ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు: 

బడ్జెట్‌ అంచనా వ్యయం: రూ.2, 24,789.18 కోట్లు

రెవెన్యూ వ్యయం అంచనా: రూ.1,80,392.65 కోట్లు 

మూలధన వ్యయం అంచనా: రూ. 44,396.54 కోట్లు

ఆరోగ్యశాఖ: రూ.11,419.44 కోట్లు 

వ్యవసాయశాఖ: రూ.11,891 కోట్లు

 పంచాయతీరాజ్ శాఖ: రూ.16,710.34 కోట్లు

జలవనరుల శాఖ: రూ.11,805.74 కోట్లు 

ప్రాధమిక, ఉన్నత విద్య శాఖ: రూ.22,604.01 కోట్లు

గృహనిర్మాణ శాఖ: రూ.3,691.79 కోట్లు

హోం శాఖ: రూ.5,988.72 కోట్లు

విద్యుత్ శాఖ: రూ.6,984.72 కోట్లు

ఆర్ధిక శాఖ: రూ.50,703.00 కోట్లు

సాధారణ పరిపాలన శాఖ: రూ. 878.01 కోట్లు

పౌరసరఫరాల శాఖ: రూ. 3,520.85 కోట్లు

కార్మిక శాఖ: 601.37 కోట్లు

రవాణా, రోడ్లు భవనాల శాఖలకు: రూ. 6,588.58 కోట్లు

మునిసిపల్ శాఖ: రూ.8,150.24 కోట్లు  

ఐ‌టి శాఖ: రూ. 197.37 కోట్లు

పశు, మత్స్య శాఖలకు: రూ.1,279.78 కోట్లు

న్యాయశాఖ: రూ.913.76 కోట్లు 

 సంక్షేమ పధకాలకు సుమారు రూ.80,000 కోట్లు


Related Post