భారత్‌లో 3లక్షలు.. అమెరికాలో 21 లక్షల కేసులు

June 13, 2020


img

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించిన తరువాత భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో 3,12, 756 కేసులు నమోదు కాగా వాటిలో 1,46,879 యాక్టివ్ కేసులున్నాయి. నేటి వరకు భారత్‌లో 8,925 మంది కరోనాకు బలయ్యారు. 

ఇక అమెరికాలో భారత్‌కు ఏడు రేట్లు అంటే సుమారు 21 లక్షల కేసులు నమోదయ్యాయి. వాటిలో 6,45,606 యాక్టివ్ కేసులు కాగా నేటివరకు అమెరికాలో 1,16,347 మంది కరోనాతో మృతి చెందారు. 

ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువగా నివసించే లేదా పనిచేసే కొన్ని ప్రధాన దేశాలలో కరోనా తాజా పరిస్థితులు ఈవిధంగా ఉన్నాయి: 


దేశం

పాజిటివ్

కేసులు

30/4

పాజిటివ్

కేసులు

30/5

పాజిటివ్

కేసులు

13/6

కోలుకొన్నవారి సంఖ్య

మృతుల సంఖ్య

భారత్‌

33,610

1,73,763

3,12,756

1,56,928

8,925

చైనా

84,369

83,000

83,075

78,367

4,634

పాకిస్తాన్

16,117

66,457

1,32,405

50,056

2,551

నేపాల్

57

1,401

5,062

877

16

భూటాన్

7

33

62

18

0

ఆఫ్ఘనిస్తాన్

2,171

14,525

24,102

4,201

451

శ్రీలంక

649

1,563

1,880

1,196

11

మయన్మార్

150

224

261

165

6

బాంగ్లాదేశ్

7,667

44,608

84,379

17,827

1,139

అమెరికా

10,64,445

17,83,233

20,90,553

6,45,606

1,16,347

బ్రెజిల్

70,000

3,30,000

8,29,902

3,96,692

41,901

రష్యా

1,06,498

3,96,575

5,20,129

2,76,641

6,829

కెనడా

51,597

89,418

97,943

58,523

8,049

ఇటలీ

2,03,591

2,32,248

2,36,305

1,73,085

34,223

స్పెయిన్

2,13,435

2,38,564

2,43,209

1,50,376

27,136

జర్మనీ

1,61,539

1,83,089

1,87,251

1,71,522

8,863

జపాన్

14,264

16,804

17,382

15,580

924

ఫ్రాన్స్

1,28,442

1,49,668

1,56,287

75,572

29,374

బ్రిటన్

1,65,221

2,71,222

2,92,950

-

41,481

ఆస్ట్రేలియా

6,753

7,183

7,300

6,812

102

స్విట్జర్ లాండ్

29,586

30,845

31,094

28,800

1,677

స్వీడన్

21,092

37,113

49,684

-

4,854

ఈజిప్ట్

5,286

22,082

41,303

11,108

1,422

న్యూజిలాండ్

1,129

1,154

1,154

1,132

22

హాంగ్‌కాంగ్

1,038

1,083

1,109

1,060

4

నెదర్‌లాండ్స్ 

39,316

46,257

48,461

-

6,053

దక్షిణ ఆఫ్రికా

5,350

29,240

61,927

35,006

1,354

ఇజ్రాయెల్

15,870

17,008

18,876

15,319

300

దక్షిణ కొరియా

10,765

11,441

12,051

10,691

277

మలేసియా

6,002

7,762

8,445

7,311

120

ఇండోనేసియా

10,118

25,773

37,420

13,776

2,091

సింగపూర్

16,169

34,366

40,197

28,040

25

థాయ్‌లాండ్ 

2,954

3,077

3,129

2,987

58

సౌదీ అరేబియా

21,402

83,384

1,19,942

81,029

893

బహ్రెయిన్

2,921

10,740

17,713

12,191

37

ఇరాన్‌

93,657

1,48,950

1,84,955

1,46,748

8,730

ఇరాక్

2,003

5,873

17,770

6,868

496

కువైట్

3,740

26,192

35,446

25,882

289

ఖత్తర్

12,564

55,262

76,588

53,296

70

యూఏఈ

11,929

33,170

41,499

25,946

287

ఓమన్

2,274

10,243

22,077

7,530

99



Related Post