వివిద రాష్ట్రాలలో నేటి కరోనా పరిస్థితులు

June 01, 2020


img

వివిద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి భారత్‌లో ఏప్రిల్ 30 నుంచి జూన్ 1వరకు పెరిగిన కరోనా కేసులు చూసినట్లయితే, దేశంలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తోందని అర్ధమవుతోంది. ఏప్రిల్ 30నాటికి దేశంలో  33,255 కేసులు నమోదు కాగా జూన్ 1నాటికి ఏకంగా 1,90,791కి చేరింది. అంటే నెలరోజుల్లో సుమారు 6 రెట్లు పెరిగాయన్నమాట! దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సోమవారం ఉదయం 10 గంటలకు నమోదైన కేసుల వివరాలు:  

నమోదైన మొత్తం కేసులు: 1,90,791

చికిత్స పొందుతున్నవారి సంఖ్య: 93,517

కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య: 91,855

నేటి వరకు మరణించిన వారి సంఖ్య: 5,408

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

            

పాజిటివ్ కేసులు

(15/4)     (30/4)           (1/6)

యాక్టివ్ కేసులు

కోలుకొన్నవారు

మృతులు

 

1

ఆంధ్రప్రదేశ్‌

483

1,403

3,571

1,169

2,340

62

2

తెలంగాణ

644

1,016

2,698

1,188

1,428

82

3

తమిళనాడు

1,204

2,162

22,333

9,400

12,757

176

4

కర్ణాటక

260

534

3,221

1,950

1,218

51

5

కేరళ

386

496

1,270

670

590

10

6

ఒడిశా

60

128

1,948

813

1,126

9

7

మహారాష్ట్ర

2.684

9,915

67,655

36,040

29,329

2,286

8

పశ్చిమ బెంగాల్

213

758

5,501

3,027

2,157

317

9

బీహార్

66

403

3,807

2,264

1,520

23

10

ఝార్కండ్

27

107

635

374

256

5

11

ఛత్తీస్ ఘడ్

33

38

503

388

114

1

12

మధ్యప్రదేశ్‌

741

2,560

8,089

2,897

4,842

350

13

గుజరాత్

650

4,082

16,794

5,837

9,919

1,038

14

డిల్లీ

1561

3,439

19,844

10,893

8,478

473

15

పంజాబ్

184

375

2,263

231

1,978

45

16

హర్యానా

198

311

2,091

1,023

1,048

20

17

ఛండీఘడ్

21

68

293

90

199

4

18

హిమాచల్ ప్రదేశ్

33

40

330

212

109

6

19

రాజస్థాన్

1,005

2,524

8,831

2,604

6,032

195

20

ఉత్తరప్రదేశ్

660

2,134

8,075

3,015

4,843

217

21

ఉత్తరాఖండ్

37

55

907

797

102

5

22

అస్సోం

32

38

1,340

1,147

186

4

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

4

3

1

0

24

మిజోరాం

1

1

1

0

1

0

25

త్రిపుర

2

2

316

143

173

0

26

మణిపూర్

2

2

71

60

11

0

27

మేఘాలయ

1

12

27

14

12

1

28

నాగాలాండ్

1

0

43

43

0

0

29

సిక్కిం

0

0

1

1

0

0

30

జమ్ముకశ్మీర్‌

278

581

2,446

1,491

927

28

31

లడాక్

17

22

77

30

47

0

32

పుదుచ్చేరి

7

8

70

45

25

0

33

గోవా

7

7

71

27

44

0

33

అండమాన్

11

33

33

0

33

0

34

దాద్రానగర్ హవేలి

0

0

2

1

1

0

ఇతరులు

-

-

5,630

5,630

0

0

మొత్తం కేసులు

11,511

33,255

1,90,791

93,517

91,855

5,408


Related Post