భారత్‌లో లక్షకు చేరువలో కరోనా కేసులు

May 18, 2020


img

భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరువలో ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నానికి 96,405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 56,101 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా 37,258 మంది కోలుకొని ఇళ్ళకు చేరుకొన్నారు. నేటి వరకు దేశవ్యాప్తంగా 3,040 మంది కరోనాతో మృతి చెందారు. గత నెల 15 నుంచి నేటి వరకు దేశంలో వివిద రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య పెరుగుదల ఈవిధంగా ఉంది:    

 

రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం

 పాజిటివ్

(15/4)

పాజిటివ్

(21/4)

పాజిటివ్

(30/4)

పాజిటివ్

(10/5)

పాజిటివ్

(18/5)

కోలుకొన్నవారు

మృతులు

 

1

ఆంధ్రప్రదేశ్‌

483

757

1,403

1,980

2,432

1,552

50

2

తెలంగాణ

644

928

1,016

1,196

1,551

992

34

3

తమిళనాడు

1,204

1,596

2,162

7,204

11,224

4,172

79

4

కర్ణాటక

260

418

534

849

1,231

521

37

5

కేరళ

386

426

496

513

602

497

4

6

ఒడిశా

60

79

128

391

876

277

4

7

మహారాష్ట్ర

2.684

5.218

9,915

22,171

33,053

7,688

1,198

8

పశ్చిమ బెంగాల్

213

392

758

1,939

2,677

959

238

9

బీహార్

66

126

403

707

1,363

473

8

10

ఝార్కండ్

27

46

107

160

223

113

3

11

ఛత్తీస్ ఘడ్

33

36

38

59

85

59

0

12

మధ్యప్రదేశ్‌

741

1552

2,560

3,614

4,977

2,403

248

13

గుజరాత్

650

2,178

4,082

8,195

11,380

4,499

659

14

డిల్లీ

1561

2156

3,439

6,923

10,054

4,485

160

15

పంజాబ్

184

251

375

1,823

1,964

1,366

35

16

హర్యానా

198

255

311

703

912

563

13

17

ఛండీఘడ్

21

27

68

173

191

51

3

18

హిమాచల్ ప్రదేశ్

33

39

40

58

80

40

3

19

రాజస్థాన్

1,005

1,735

2,524

3,898

5,375

3,068

133

20

ఉత్తరప్రదేశ్

660

1,337

2,134

3,467

4,464

2,636

112

21

ఉత్తరాఖండ్

37

46

55

68

93

52

1

22

అస్సోం

32

35

38

63

103

42

3

23

అరుణాచల్ ప్రదేశ్

1

1

1

1

1

1

0

24

మిజోరాం

1

1

1

1

1

1

0

25

త్రిపుర

2

2

2

151

165

85

0

26

మణిపూర్

2

2

2

2

7

2

0

27

మేఘాలయ

1

12

12

13

12

12

1

28

నాగాలాండ్

1

1

0

0

0

0

0

29

జమ్ముకశ్మీర్‌

278

380

581

861

1,183

575

13

30

లడాక్

17

18

22

42

43

24

0

31

పుదుచ్చేరి

7

7

8

12

17

9

0

32

గోవా

7

7

7

7

31

7

0

33

అండమాన్  

11

17

33

33

33

33

0

33

దాద్రానగర్ హవేలి

0

0

0

1

1

1

0

మొత్తం కేసులు

11,511

20,080

33,255

67,277

96,405

37,258

3,040


Related Post