జియో హాట్ స్టార్‌లో దుల్కర్.. ఐయామ్‌ గేమ్‌

November 04, 2026


img

దుల్కర్ సల్మాన్, కాయదు లోహర్ జంటగా చేసిన ‘ఐయామ్‌ గేమ్‌’ సెప్టెంబర్‌ 3న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ సినిమా ఈ నెల 6 నుంచి జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే రోజు నుంచి తెలుగుతో సహా తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో మైస్కిన్, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ ఫోర్ట్, కతిర్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

వేఫేర్ ఫిల్మ్స్ సమర్పణలో దుల్కర్ సల్మాన్, జోమ్‌ వర్గీస్ కలిసి ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా దీనిని నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష