మీ టీవీలో థియేటర్ ప్లస్ ఓటీటీ ఉందా?

September 30, 2026


img

మీ టీవీలో థియేటర్ ప్లస్ ఓటీటీ ఉందా? లేకపోతే వెంటనే ప్లే స్టోర్ ద్వారా వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

ఎందుకూ? డబ్బు దండుగా... ఇప్పటికే మూడు నాలుగు ఓటీటీలకు చందా కడుతున్నాము కదా? మళ్ళీ మరొకటి దేనికి? వాటిలో వచ్చినవే మాకు చాలని అనుకుంటున్నారా? కానీ ఫ్రీగా వస్తుంటే వదులుకుంటారా? 

థియేటర్ ప్లస్ ఓటీటీ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎటువంటి రుసుము (చందా) చెల్లించకుండానే వివిధ భారతీయ భాషల్లో వచ్చిన సినిమాలు ఉచితంగా చూడవచ్చు. ఈ వారం గుమస్తా, 4 వసంతాలు, జై గణేష్ మూడు సినిమాలు థియేటర్ ప్లస్ ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. 

ఇంగ్లీషు ఇతర విదేశీ భాషల సినిమాలను ఉచితంగా చూసేందుకు అనేక ఓటీటీలున్నాయి. కానీ భారతీయ సినిమాలు, ముఖ్యంగా తెలుగుతో సహా దక్షిణాది సినిమాలు చూసేందుకు ఈ థియేటర్ ప్లస్ ఓటీటీ అందుబాటులోకి వచ్చింది. మరెందుకు ఆలస్యం? వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి. నచ్చిన సినిమాలు చూసేయండి.


Related Post

సినిమా స‌మీక్ష