ఈసారి 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో 2024 సంవత్సరానికి పలు తెలుగు సినిమాలకు వివిధ కేటగిరీలలో అవార్డులు లభించాయి. క్లుప్తంగా ఆ వివరాలు:
ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ మేకప్: కమిటీ కుర్రోళ్ళు (నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు యదు వంశీ).
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 ఏడి (నిర్మాత అశ్వినీ దత్, దర్శకుడు: నాగ్ అశ్విన్).
ఉత్తమ డైలాగ్స్ రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే: సుకుమార్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప-2).
ఉత్తమ బాల నటుడు: అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ బాలల చిత్రం: 35 ఇది చిన్న కథ కాదు.