ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్లో ప్రియసఖీ లిరికల్

May 26, 2026


img

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా చేస్తున్న ‘ఎపిక్-ఫస్ట్ సెమిస్టర్’ నుంచి ప్రియసఖీ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ నేడు విడుదలైంది. 

సురేష్ బానిశెట్టి వ్రాసిన ఈ పాట హేషం అబ్దుల్ వాహేబ్ స్వరపరిచి సంగీతం అందించగా కేఎస్ హరిశంకర్ పాడారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఆదిత్య హాసన్, సంగీతం: హేషం అబ్దుల్ వాహేబ్, కెమెరా: అజీం మొహమ్మద్, కోరియోగ్రఫీ: లీలావతి, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. జూలైలో ఈ సినిమా విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష