అనిల్ రావిపూడితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఈ ఏడాది హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత మళ్ళీ బాబి కొల్లి దర్శకత్వంలో తన 158వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 21న ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నామని చిరంజీవి స్వయంగా తెలియజేశారు. ఈ సినిమా కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘గెట్ రెడీ ఫర్ ఇట్’ అని అభిమానులకు చెప్పేశారు.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా రాశీ ఖన్నా, మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Every day is another opportunity to push beyond limits…

Charged up and excited for another memorable journey with my dear @dirbobby for #Mega158 🤗

Opening Ceremony on May 21st ✨#ChiruBobby2 @KvnProductions pic.twitter.com/tTuu8YyA9d
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 17, 2026