కిచ్చా సుదీప్ మార్క్ ట్రైలర్‌... చూశారా?

December 07, 2025


img

కిచ్చా సుదీప్... తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కన్నడ నటుడు. సుదీప్ హీరోగా నటించిన ‘మార్క్’ తెలుగు వెర్షన్ ట్రైలర్‌ నేడు విడుదలైంది. పేరుకి తగ్గట్లే ట్రైలర్‌లో సుదీప్ మార్క్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. పోలీస్-పోలిటిక్స్-క్రిమినల్స్ జోనర్లో ఈసినిమా రూపొందించారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం:వి.కార్తికేయ, సంగీతం: అజ్నీష్ బి లోక్‌నాథ్, కెమెరా:శేఖర్ చంద్ర, ఎడిటింగ్: గణేశ్ బాబు, కోరియోగ్రఫీ: శోభిపౌల్ రాజ్, దినేష్, రాజకలై కుమార్‌, స్టంట్స్: స్టంట్ శివ, సుప్రీం సుందర్, రవివర్మ, కెవిన్ కుమార్‌, విక్రం, సుబ్రమని చేశారు.

సత్య జ్యోతి ఫిలిమ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్లపి సెంథిల్ త్యాగరాజన్ అర్జున్ త్యాగరాజన్ కలిసి నిర్మించిన ఈ సినిమా మార్క్ ఈ నెల 25న క్రిస్మస్ పండగ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.      


Related Post

సినిమా స‌మీక్ష