కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లను మార్చింది.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నశివ్ ప్రతాప్ శుక్లాని తెలంగాణ గవర్నర్‌గా నియమించింది.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. ఆయన 2024, జూలై 31న తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు.
గవర్నర్ల బదిలీలు, నియామకాలు ఇలా...