తెలంగాణ ప్రభుత్వం నేడు ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను మార్చి కొత్త వారిని నియమించింది. ఆ జాబితాలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్
మహాబూబాద్: స్నేహ శబరీష్
కరీంనగర్: చిత్రా మిశ్రా
మహబూబ్‌నగర్: ఖుష్బూ గుప్తా
మెదక్: ప్రతిమ సింగ్
జనగాం: సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్లా: గరిమా అగర్వాల్
హనుమకొండ: చాహత్ బాజ్‌పేయి.
భద్రాద్రి కొత్తగూడెం: అనికేత్.