దుర్రాని, సాహితీ ఆవంచ, సత్యానంద లంక ప్రధాన పాత్రలలో ‘కళ్యాణం కమనీయ జీవితం’ టీజర్ నేడు విడుదలైంది.
ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: అరవింద్ ఏకలవ్య; పాటలు: పూర్ణిమ మొక్కపాటి; సంగీతం: శ్రీ మురళీ కార్తికేయ, కెమెరా: వెంకట్ రాజు డి; ఎడిటింగ్: ఎస్ ఆర్ ఉదయ్ చేశారు.
వీవీఫీ మీడియా ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై పైలా ప్రసార రావో, కిషోర్ గుండాల కలిసి ఈ సినిమా నిర్మించారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యువతను కూడా ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందించామని దర్శక నిర్మాతలు చెప్పారు.