ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్‌లో సబ్కో.. లిరికల్

September 01, 2026


img

ఆదిత్య హాసన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ నుంచి నేడు మరో పాట విడుదలైంది.  ఈ సినిమా నుంచి ‘సబ్కో...’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ నేడు విడుదలైంది. 

శ్రీహర్ష ఈమని వ్రాసిన ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా సంజిత్ హెగ్డే, సితార కృష్ణకుమార్ కలిసి పాడారు.  

ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్; సినిమాటోగ్రఫీ: అజీమ్ మొహమ్మద్; ఆర్ట్: ధీరజ్ పొనుగోటి, ప్రకీర్తి ఉప్పలపాటి;ఎడిటింగ్: నవీన్ నూలి, చేస్తున్నారు.

సితారా ఎంటర్‌టైన్మెంట్స్‌, శ్రీకర్ స్టూడియోస్, ఫార్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 11న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష