హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రీలీల ప్రధాన పాత్రలు చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేక్‌లేంగే సాలా’ తొలిపాట ప్రమో విడుదలైంది. భాస్కరభట్ల వ్రాసిన ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా విశాల్ దడ్లని పాడారు. పూర్తిపాట ఈ నెల 13న విడుదల కాబోతోంది.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: హరీష్ శంకర్, స్క్రీన్ ప్లే: కె.దశరద్, రమేష్ రెడ్డి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఆయాంకా బోస్, కొరియొగ్రఫేఎ: దినేష్ మాస్టర్, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి కలిసి‘ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు.