టీఆర్ఎస్‌ నేషనల్ అనుకున్నారా.. ఇంటర్నేషనల్‌!

August 23, 2026


img

టీఆర్ఎస్‌ నేషనల్ అనుకున్నారా.. ఇంటర్నేషనల్‌! ఇది పుష్ప సినిమా డైలాగ్ అనిపించవచ్చు. కానీ ఇదే వాస్తవం.

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. అలాగే పొరుగున మహారాష్ట్రకు కూడా అధ్యక్షుడుని నియమించారు.

ప్రపంచవ్యాప్తంగా తెలంగాణవాసులను ఏకం చేస్తూ జరిగిన ఈ నియామకాలతో టీఆర్ఎస్‌ పార్టీ బలోపేతం అవుతుందని ఆమె అన్నారు. వివిధ దేశాల టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షులు వీరే.. 

కెనడా: వెంకట్రామన్ మెట్‌పల్లి; ఆస్ట్రేలియా: కిషోర్ కత్తి; యూకే: సుమన్ రావు బల్మూరి; సౌదీ అరేబియా: మోజ్జం అలీ ఇఫ్తేకార్; కువైట్: మార్క ప్రమోద్ గౌడ్; ఖతార్: శేఖర్ చిలువురి; యూఏఈ: శేఖర్ గౌడ్ ఆరె; 

ఇటలీ: తనింకి కిషోర్ యాదవ్;  ఫిన్లాండ్: సందీప్ రెడ్డి ఐరెడ్డి పోర్చుగల్: ప్రకాష్ పొన్నకంటి నార్వే: ప్రసాద్ రావు బిక్కినేని ఐర్లాండ్: జయంత్ రెడ్డి మెట్టు; జింబాబ్వే: బెమ్మడి మహేందర్ రెడ్డి;  మాల్టా: పింటూ ఘోష్.  మహారాష్ట్ర టీఆర్ఎస్‌ పార్టీకి అధ్యక్షుడుగా సుల్గే శ్రీనివాస్‌ని నియమిస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. 


Related Post