మల్కాజ్‌గిరిలో స్పా పేరుతో మసాజ్, వ్యభిచారం!

June 06, 2026

img

ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు ఉండేవి ఇప్పుడు వాటి స్థానంలో ‘స్పా’లు కనిపిస్తున్నాయి. స్పాలు చేసేది అదే పని అయినా స్త్రీ పురుషులకు ‘మసాజ్’ కూడా చేస్తున్నాయి. మరికొన్ని మసాజ్ పేరుతో వ్యభిచారం సాగిస్తున్నాయని మల్కాజ్‌గిరి పోలీసులు కనుగొన్నారు. మల్కాజ్‌గిరి పరిధిలోనే ఏకంగా 113 ‘స్పా’లున్నాయంటే వాటి వ్యాపారం ఎంత జోరుగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు ఆకస్మిక తనికీలు చేసినప్పుడు కొన్ని స్పా సెంటర్లలో వ్యభిచారం కొరకు రహస్య గదులు కూడా ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ఒకసారి సోదాలు నిర్వహిస్తేనే 46 కేసులు నమోదు చేయాల్సి వచ్చింది.

అయితే కొన్నిటిలో ఉద్యోగులు, వినియోగదారుల రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఇతర నేరాలకు గాను కేసులు నమోదు చేసినట్లు కమీషనర్‌గా బి. సుమతి మీడియాకు తెలిపారు.

కానీ కొన్ని స్పాలలో వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించామని వాటి యజమానులపై సంబంధిత సెక్షన్స్ కింద కేసులు  నమోదు చేశామని చెప్పారు. భవన యజమానులు భారీ అద్దెకు ఆశపడి ఎవరికీ పడితే వారికిస్తే వారు కూడా చిక్కులో పడతారని కమీషనర్‌గా సుమతి హెచ్చరించారు. ముఖ్యంగా స్పా సెంటర్లు పెట్టుకునేందుకు వచ్చిన వారి అదార్, ఫోన్ నంబర్, ఫోటో వంటి పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు.

#Hyderabad:

Major crackdown on #spacentres in #Malkajgiri#Police inspected 113 spa centres and booked 46 cases for violations including #hiddenrooms without #transparentdoors, failure to collect #customerIDproofs, lack of permissions and poor record maintenance.

Cases have… pic.twitter.com/yz44plNGKq
— NewsMeter (@NewsMeter_In) June 5, 2026

Related Post