తెలంగాణలో రెండు పంచాయితీలకు జాతీయ అవార్డులు

May 10, 2026


img

తెలంగాణలో రెండు గ్రామ పంచాయితీలకు ప్రతిష్టాత్మకమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్‌ వికాస్ పురస్కార-2025 జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. దేశంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన గ్రామ పంచాయితీలను ప్రోత్సహించేందుకు కేంద్ర పంచాయితీరాజ్ శాఖ ఏటా ఈ అవార్డులు ఇస్తుంటుంది. 

వికారాబాద్ జిల్లా, కోటేపల్లి మండలంలోని మోతుకుపల్లి గ్రామ పంచాయితీ 3వ ర్యాంకుతో ఈ అవార్డుతో పాటు రూ.50 లక్షలు నగదు బహుమతి గెలుచుకుంది. 

సంగారెడ్డి జిల్లా, ఫసల్‌వాడీ పంచాయితీ మహిలామిత్ర విభాగంలో ఈ అవార్డుతో పాటు రూ. 25 లక్షలు నగదు బహుమతి గెలుచుకుంది.  



Related Post