కిరణ్ అబ్బవరం.. హతః.. వాయిదా

November 04, 2026


img

అనుష్ గోరక్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మాతగా చేసిన ‘హతః’ ఈ నెల 6న విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వలన సినిమా రిలీజ్‌ వాయిదా పడింది. దీపావళికి విడుదలవుతున్న ఇతర సినిమాలతో క్లాష్ అవకుండా నివారించేందుకు వాయిదా వేసినట్లు ‘ఎక్స్‌’ ద్వారా తెలియజేశారు. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.  

ఈ సినిమాలో తనూజ పుట్టస్వామి , రహ్మాన్, కుష్లు మద్దాల, నమ్రిత ఎంవీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.     

కిరణ్ అబ్బవరం సొంత నిర్మాణ సంస్థ కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: అనుష్ గోరక్, సంగీతం: జాసిన్ జార్జ్ చేశారు. 

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Thank you for your Love and Support! ♥️ @Kiran_Abbavaram @actorrahman @Kushlugaadu @ThanujaP123 @namritha_mv @thisisanush @ShivaYegi @Vineelasahitya #RahasyaKiran @Akkhilllllll @GeorgeJecin @RitikeshGorak @Synccinema @Pournamient @KA_Productions_ https://t.co/Iln0zMs3O0</p>&mdash; Hatah Movie (@HatahMovie) <a href="https://x.com/HatahMovie/status/2117838918817358043?ref_src=twsrc%5Etfw">November 4, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Related Post

సినిమా స‌మీక్ష