కొరియన్ కనకరాజు ట్రైలర్‌ చూశారా?

August 01, 2026


img

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా చేస్తున్న‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న విడుదల కాబోతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. ట్రైలర్‌ చూస్తే సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే అనిపిస్తుంది.  

దక్షిణ కొరియా నేపధ్యంలో హర్రర్-కామెడీ జోనర్‌లో రూపొందిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా విభిన్నమైన పాత్ర చేస్తున్నారు. . 

ఈ సినిమాకు దర్శకత్వం: మేర్లపాక గాంధీ; సంగీతం: తమన్; కెమెరా: మనోజ్ రెడ్డి, ఆర్ట్: పనీర్ సెల్వం, ఎడిటింగ్: సత్యా జీ చేశారు.  

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి నిర్మించారు. కొరియన్ కనకరాజు ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.          

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/JIqKjjTfOxM?si=_IgHCAQHRkKL3lwp" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>

Related Post

సినిమా స‌మీక్ష