డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది.
గంగ సప్తశిఖర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు కథ: బాబీ కేఎస్‌ర్; స్క్రీన్‌ప్లే: రాజ్ పవన్; సంగీతం: మహేష్ నారాయణ, బిషేక్; కెమెరా: కె.వి. ప్రసాద్; ఎడిటింగ్: జానీ బాషా నాగ చైతన్య చేశారు.
వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్‌ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం కలిసి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.