న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమా టీజర్ ఆగస్టు 6న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని, కాయదు లోహర్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, రాఘవ్ జూయల్, సంపూర్ణేష్ బాబు తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: జీకే విష్ణు, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
‘దసరా’ సినిమా నిర్మాత చెరుకూరి సుధాకర్ తమ ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ ఆగస్టు 21న విడుదల కావాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 25కి వాయిదా పడినట్లు సమాచారం.
1min 35 seconds of Madness ready#TheParadise Teaser out on August 6th 🔥🔥
Get ready for Jadal Zamana 💥💥
Natural Star @NameisNani in an @odela_srikanth cinema ❤️🔥
An @anirudhofficial musical 🎼 @themohanbabu @11Lohar @sudhakarcheruk5 @TheRaghav_Juyal @sonalikulkarni… pic.twitter.com/rc8JYlH66j