తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చేస్తున్న క్రేజీ కల్యాణం సినిమా టీజర్ విడుదల చేశారు. భద్రప్ప గాజుల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నరేష్, అఖిల్ రాజ్ ఉద్దమరి, కిరీటీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో ప్రేమ, కామెడీ మిక్స్‌గా తీస్తున్న ఈ సినిమాకు కధ దర్శకత్వం: భద్రప్ప గాజుల, పాటలు: గోరటి వెంకన్న, చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యాం; సంగీతం: సురేష్ బొబ్బిలి, కెమెరా: శ్యాం దూపాటి; కోరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి; స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్; ఆర్ట్: సాయి కదిర; ఎడిటింగ్: శ్రావణ్ కటికనేని చేస్తున్నారు.
యారో సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.2గా బూసం జగన్మోహన్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.