నెట్‌ఫ్లిక్స్‌లోకి సింగ్ గీతం?

July 05, 2026


img

సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో జూన్‌ 11న విడుదలైన ‘సింగ్..గీతం’ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడీ సినిమా ఎ ఈనెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ద్రువీకరించాల్సి ఉంది. 

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా ఈ సినిమా నిర్మించారు.  

 మనిషి దురాశకు పోయి ప్రకృతిని నాశనం చేస్తే చివరికి ఏమవుతుందనే చక్కటి సందేశంతో తీసిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది. కనుక ఓటీటీ ప్రేక్షకులను కూడా తప్పక అలరిస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష