కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో ‘జైలర్-2’ ఈ ఏడాది అక్టోబర్ 15 న విడుదల కాబోతోంది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ విడుదల చేసిన వీడియో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
ఈ సినిమాకు కధ దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్; సంగీతం: అనిరుద్ రవిచందర్; కెమెరా: విజయ్ కార్తీక కన్నం; ఆర్ట్: డిఆర్ కిరణ్; స్టంట్స్: చేతన డిసౌజా; ఎడిటింగ్: ఆర్ నిర్మల్ చేశారు.
కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన జైలర్-2 అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.