మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా చేస్తున్న ‘లెనిన్’ నుంచి సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో టైటిల్ సాంగ్ శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ విషయం తెలియజేస్తూ చిన్న గ్లిమ్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు
గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ రొమాంటిక్ కమర్షియల్ సినిమాకి సంగీతం: తమన్, కెమెరా: ఐ నవీన్ కుమార్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
ఈ సినిమాని అన్నపూర్ణా స్టూడియోస్, సీతారా ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై అక్కినేని కుటుంబం, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. జూన్ 26న విడుదల కాబోతోంది.
This one will stay with you long after it ends ❤️
— Annapurna Studios (@AnnapurnaStdios) June 4, 2026
The soul-stirring and empowering #SoulOfLenin song is Releasing Tomorrow 🎶
MANODU VASTHUNADU 🔥🔥#LeninOnJune26th #Lenin @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1… pic.twitter.com/2EkwZSSqXA