ఇరుముడి ఫస్ట్ గ్లిమ్స్‌

June 03, 2026


img

శివ నిర్వాణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ చేస్తున్న‘ఇరుముడి’ ఫస్ట్ గ్లిమ్స్‌ బుధవారం విడుదలైంది. ఇరుముడి తండ్రీ కూతుర్ల అనుబంధంతో సాగే ఎమోషనల్ డ్రామా అని ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్న జీవీ. ప్రకాష్ కుమార్‌ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో రవితేజకు భార్య కావేరీగా ప్రియ భవానీ శంకర్, వారి కుమార్తెగా బేబీ నక్షత్ర నటిస్తున్నారు. ఇది తండ్రి కూతుర్ల భావోద్వేగాల చుట్టూ అల్లుకున్న కథ అని ఫస్ట్ గ్లిమ్స్‌లో మరోసారి చెప్పేశారు. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వైసీపీ రవిశంకర్ ఈ సినిమా నిర్మిస్తున్న ఇరుముడి ఆగస్ట్ నెలలో విడుదల కాబోతోంది. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/TaBNA7bv0K8?si=2sO0fjO_Ofx0fOJc" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>


Related Post

సినిమా స‌మీక్ష