టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి అన్న కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు తనకు చాలా అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. ఆమె వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ, “నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రివంటివారని కేసీఆర్ చెప్పడం వల్లనే చాలా సమస్యలు నా దృష్టికి రాలేదు. కనుక నేను జోక్యం చేసుకోలేదు,” అని కేటీఆర్ అన్నారు. కల్వకుంట్ల కవిత వెంటనే ‘ఎక్స్’లో చాలా ఘాటుగా బదులిచ్చారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే...