నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. ఇంత వరకు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రకారం
తమిళనాడు: అధికార డీఎంకే: 73, అన్నాడీఎంకే: 75, టివికే: 82 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్: తృణమూల్ కాంగ్రెస్:133, బిజేపి: 143,కాంగ్రెస్:5, వామపక్షాలు: 2,ఇతరులు: 1 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
కేరళం: అధికార ఎల్‌డీఎఫ్: 44, యూడీఎఫ్:92, బిజేపి:4 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
అస్సాం: బిజేపి మిత్ర పక్షాలు: 92, కాంగ్రెస్ మిత్ర పక్షాలు:29, ఎఐయూడీఎఫ్:1 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
పుదుచ్చేరి: ఎన్నార్ కాంగ్రెస్: 18, కాంగ్రెస్ మిత్ర పక్షాలు:9, ఇతరులు:3 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.