పాపం ప్రతాప్.. టీజర్‌ అదుర్స్!

April 01, 2026


img

యువ నటుడు తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటిస్తున్న ‘పాపం ప్రతాప్’ టీజర్‌ ఇటీవల విడుదలైంది. టీజర్‌ చూస్తే పాపం ప్రతాప్ అనుకోక తప్పదు. టీజర్‌లో తిరువీర్ మార్క్ టైమింగ్, వినోదం అందరినీ అలరిస్తున్నాయి. అజయ్ ఘోష్, రాశి, ప్రసాద్ బెహరా, దేవీ ప్రసాద్, గోపరాజు రమణ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు దర్శకత్వం: ఎస్.పి. దుర్గా నరేష్, సంగీతం: కె.ఎం. రాధాకృష్ణ, సంగీతం:  సురేష్ బొబ్బిలి, కెమెరా: శ్యామ్ తుమ్మల చేస్తున్నారు. 

ఈటీవీ విన్ సమర్పణలో కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గడ్డం రాకేష్ రెడ్డి, రుద్రదేవ్ మాది రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. 


Related Post