విద్యుత్ శాఖ అప్పులపై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం: బిఆర్ఎస్

December 10, 2023


img

తెలంగాణ విద్యుత్ శాఖపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన సమీక్షా సమావేశంలో రూ.85,516 కోట్లు అప్పులు పేరుకుపోయాయని అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అప్పులకు సంబందించిన గణాంకాలు మీడియాలో విస్తృతంగా వచ్చాయి. వీటిపై బిఆర్ఎస్ పార్టీ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తూ వాటిని తప్పుడు ప్రచారమని ఖండించింది. తెలంగాణ డిస్కంలు అసలు అంత అప్పులు ఎందుకు చేయవలసి వచ్చిందో పూర్తి వివరాలను తెలియజేసింది. 

పదేళ్ళలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకే రూ.42,000 కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపింది. కొత్తగూడెం, భూపాలపల్లి, మణుగూరు, సింగరేణి, జూరాల తదితర ప్రాజెక్టులు నిర్మించామని తెలిపింది. బిఆర్ఎస్ పార్టీ వివరణ దాని మాటలలోనే....              



Related Post