మహాభారతం తీస్తే నేనున్నట్టే..!

September 21, 2017


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ రాజమౌళి రిలేషన్ గురించి తెలిసిందే. రాజమౌళి తొలి హీరోగా ఎన్.టి.ఆర్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ప్రస్తుతం తారక్ జై లవ కుశగా రాగా రాజమౌళితో సినిమా గురించి ప్రమోషన్స్ లో మాట్లాడటం జరిగింది. రాజమౌళి మహాభారతం తీస్తే అందులో తాను తప్పకుండా ఉంటా అని గట్టిగా చెప్పాడు రాజమౌళి. 

రాజమౌళికి తనకు ఉన్న సత్సంబంధంతో ఎన్.టి.ఆర్ ఇలా చెప్పి ఉండొచ్చు. అసలైతే రాజమౌళి కూడా ఎన్.టి.ఆర్ లీడ్ రోల్ లోనే మహాభారతం సినిమా చేయాలని అనుకున్నారు. అయితే దానికి ఇంకా టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ కావాలని దానికి మరో పదేళ్లు పడుతుందని అన్నారు. మరి పదేళ్లలో మహాభారతం మెయిన్ లీడ్ మారిపోతాడా లేక ఎన్.టి.ఆర్ తోనే మహాభారతం తీసి చూపిస్తాడా అన్నది వేచి చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష