పవన్ సినిమా అప్డేట్ వచ్చింది..!

September 20, 2017


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా నుండి ఎలాంటి అప్డే వచ్చినా సరే ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమా నుండి స్పెషల్ అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఫారిన్ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన చిత్రయూనిట్ ఈరోజు నుండి సినిమాలోని మిగతా పాత్రలతో షూటింగ్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు 25వ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన ఈ సినిమాలోని బిట్ సాంగ్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 10, 2018 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సత్తా చాటుతాడని అంటున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష