మిస్ ఇండియా ట్రైలర్.. రిలీజ్ డేట్ ఇదే..!

October 24, 2020


img

మహానటితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నరేంద్ర నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మిస్ ఇండియా. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. సినిమాను నెట్ ఫ్లిక్స్ లో నవంబర్ 4న డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. 

ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. చిన్నతనం నుండి M.B.A చేసి బిజినెస్ చేయాలని కలలు కనే ఓ అమ్మాయి తన జీవితంలో సక్సెస్ ఎలా సాధించింది అన్నది సినిమా కథ. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది మరి సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి. సినిమాలో జగపతి బాబు, నవీన్ చంద్ర కూడా నటించారు. థమన్ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. 

 



Related Post

సినిమా స‌మీక్ష