రానా అరణ్య సంక్రాంతి రిలీజ్..?

October 21, 2020


img

దగ్గుబాటి రానా హీరోగా ప్రభు సోలమన్ డైరక్షన్ లో పాన్ ఇండియా మూవీగా వస్తున్న సినిమా అరణ్య. ఈ సినిమాను ఈరోస్ ఇంటర్నెషనల్ నిర్మాణ సంస్థ నిర్మించారు. ఈ సినిమాతో మరోసారి రానా డిఫరెంట్ గెటప్.. డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు. సినిమా టీజర్ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పరచగా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

లేటెస్ట్ గా రానా అరణ్యను 2021 సంక్రాంతి బరిలో దించాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. 2021 జనవరి 14న రానా అరణ్య థియేటర్లలోకి రానున్నాడు. అయితే ఆల్రెడీ తెలుగులో నితిన్ రంగ్ దే, అఖిల్ బ్యాచ్ లర్ సినిమాలు వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. వారికి పోటీగా రానా కూడా తన సినిమాతో వస్తున్నాడు. మరి రానా అరణ్య ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష