రవితేజ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది

October 17, 2020


img

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరక్షన్ లో వస్తున్న సినిమా క్రాక్. ఈ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రవితేజ 67వ సినిమాగా రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ ఆదివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు కిలాడి టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని 'ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా తర్వాత రవితేజ మారుతి డైరక్షన్ లో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మారుతితో రవితేజ సినిమాకు సంబందించిన సినిమా అఫీషియల్ అప్డేట్ కూడా త్వరలో రానుంది. Related Post

సినిమా స‌మీక్ష