నితిన్ మ్యారేజ్ డేట్ ఫిక్స్..!

July 02, 2020


img

ఎనిమిదేళ్లుగా సీక్రెట్ లవ్ స్టోరీ నడిపించిన యువ హీరో నితిన్, షాలినిల ఎంగేజ్మెంట్ లాక్ డౌన్ టైం లోనే జరిగిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ నెలలో వీళ్ల మ్యారేజ్ అనుకోగా కంప్లీట్ లాక్ డౌన్ లో ఉండటం వల్ల మ్యారేజ్ వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ నెలలో నితిన్, షాలినిల మ్యారేజ్ ఉంటుందని అనుకోగా కరోనా ప్రభావం మరింత పెరుగుతుందని భావించిన కుటుంబ సభ్యులు ఫైనల్ గా జూలై 26న పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు.

కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిధితులతోనే నితిని, షాలినిల మ్యారేహ్ చేస్తారని తెలుస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే ఈ ఇయర్ భీష్మ సినిమాతో హిట్ అందుకున్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నడు. ఈ సినిమాతో పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో షాక్, కృష్ణ చైతన్య డైరక్షన్ లో పవర్ పేట సినిమాలు లైన్ లో ఉన్నాయి. 



Related Post

సినిమా స‌మీక్ష