ప్రభాస్ తో మరో అర్జున్ రెడ్డి..?

February 25, 2020


img

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా అందరి దృష్టి తన మీద పడేలా చేసుకున్న సందీప్ వంగ.. అదే సినిమా హింది రీమేక్ కబీర్ సింగ్ తో కూడా సంచలన విజయమ అందుకున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ టైం లో బిఫోర్, ఆఫ్టర్ వివాదాలు సృష్టించింది. అయితే అవే సినిమా వసూళ్లు బాగా వచ్చేలా చేశాయి. తెలుగు సినిమా 4 కోట్లు పెడితే 40 కోట్లు రాగా హింది కబెర్ సింగ్ 200 కోట్ల పైగా వసూళు చేసింది.

ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయాలని చూస్తున్న సనీప్ వంగ రణ్ బీర్ కపూర్ తో సినిమా అన్నారు కాని అది అటకెక్కింది. ఇక లేటెస్ట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఓ లైన్ చెప్పాడట సందీప్. ప్రభాస్ కోసం కూడా మరో అర్జున్ రెడ్డి తరహా కథ చెప్పాడట. ప్రభాస్ సందీప్ చెప్పిన లైన్ కు ఫిదా అయ్యాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి కాగానే ఆ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా హిట్ అయితే ప్రభాస్ కన్నా ముందు సందీప వంగని టాప్ డైరక్టర్ లిస్టు లో చేరినట్టే.



Related Post

సినిమా స‌మీక్ష