సరిలేరు నీకెవ్వరు 6 డేస్ కలక్షన్స్..!

January 17, 2020


img

సూపర్ స్టార్ మహేష్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజైన ఈ సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ తెచ్చుకుంది. అనీల్ మార్క్ ఎంటర్టైనింగ్ తో పాటుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలతో సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ టాక్ తో మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది.

ఈ సినిమా 6 రోజుల్లోనే 76 కోట్ల షేర్ తో సెన్సేషనల్ హిట్ అందుకుంది. భరత్ అనే నేను, మహర్షి సినిమాల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో కూడా హ్యాట్రిక్ అందుకున్నాడు. 

ఇక ఏరియాల వారిగా సరిలేరు నీకీవ్వరు 6 డేస్ కలక్షన్స్ చూస్తే..

నైజాం : 25.6 కోట్లు

సీడెడ్ : 11.15 కోట్లు

వైజాగ్ : 11.1 కోట్లు

ఈస్ట్ : 7.19 కోట్లు

వెస్ట్ : 5.1 కోట్లు

కృష్ణా : 6.28 కోట్లు

గుంటూరు : 7.92 కోట్లు

నెల్లూరు : 2.79 కోట్లు

టోటల్ : 76.69 కోట్లు   

  


Related Post

సినిమా స‌మీక్ష