రష్మి గౌతం లెస్బియన్ ట్రీట్..!

November 13, 2019


img

యాంకర్ గా బుల్లితెర మీద తన టాలెంట్ తో అలరిస్తున్న రష్మి గౌతం.. సిల్వర్ స్క్రీన్ పైన మాత్రం అందాలతో అవకాశాలు అందుకుంటుంది. గుంటూర్ టాకీస్ సినిమాతో అమ్మడికి బోల్డ్ ఇమేజ్ రాగా ఇప్పటికి అలాంటి పాత్రలే చేస్తూ వస్తుంది. స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా రెండిటి మీద సత్తా చాటుతున్న రష్మి ఇప్పుడు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తుందని తెలుస్తుంది.

శేఖర్ సూరి డైరక్షన్ లో రాబోతున్న ఓ వెబ్ సీరీస్ లో రష్మి నటిస్తుందట. ఈ వెబ్ సీరీస్ లో రష్మి లెస్బియన్ పాత్ర చేస్తుందని సమాచారం. లెస్బియన్ గా రష్మి గౌతం కచ్చితంగా ఇది డేర్ స్టెప్ అని చెప్పొచ్చు. కొత్తగా చేయాలన్న ఆలోచనతో రష్మి ఈ రోల్ యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి రష్మి లెస్బియన్ ట్రీట్ ఆడియెన్స్ కు ఎలాంటి కిక్ ఇస్తుందో చూడాలి. ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన మిగతా డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.      

 


Related Post

సినిమా స‌మీక్ష