మీకు మాత్రమే చెప్తా ట్రైలర్

October 16, 2019


img

విజయ్ దేవరకొండ నిర్మతగా తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న సినిమా మీకు మాత్రమే చెప్తా. షమీర్ సుల్తాన్ డైరెక్టన్ లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం కామెడీగా ఉంది. 

సినిమా కూడా తప్పకుండా అలరించే అవకాశం ఉందని తెలుస్తుంది. తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా విజయ్ కు పెళ్లిచూపులు హిట్ ఇస్తే ఇప్పుడు విజయ్ నిర్మాణంలో తరుణ్ హీరోగా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది త్వరలో తెలుస్తుంది. కామెడీ ప్రధానంగా వస్తున్న ఈ మూవీ నిర్మాతగా విజయ్ కు హిట్టు ఇస్తుందో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష