బిగ్ బాస్ హౌజ్ లోకి ఈషా..?

August 24, 2019


img

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో మరో సర్ ప్రైజ్ జరుగనుందట. ఇప్పటికే తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి బిఫోర్ లాస్ట్ వీక్ ఎలిమినేట్ అవగా ఈ వారం ఏడుగురు కంటెస్టంట్స్ లో ఒకరు ఎలిమినేట్ అవనున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాహుల్, పునర్నవి, అషు రెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఇక ఈసారి ఎలిమినేషన్ తో పాటుగా మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇంట్లోకి పంపిస్తారని తెలుస్తుంది. 

తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లబోతుందట. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఈషా రెబ్బ సర్ ప్రైజ్ చేస్తుందట. అసలైతే బిగ్ బాస్ హౌజ్ లోకి హెబ్భా పటేల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని అన్నారు. కాని ఇప్పుడు ఈషాకు ఆ ఛాన్స్ వచ్చింది. మరి బిగ్ బాస్ హౌజ్ లో ఈషా ఎలా ఉండబోతుంది. ఎలా తన ఆట్ కొనసాగిస్తుంది అన్నద్ చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష