పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ

January 19, 2019


img

టైటిల్ షాక్ అయ్యేలా ఉన్నా సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా మారబోతున్నారట. అది కూడా ఓ కోలీవుడ్ సినిమా కోసం శృంగార తారగా ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నారు రమ్యకృష్ణ. తమిళంలో విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న సూపర్ డీలక్స్ సినిమాను త్యాగరాజన్ కుమారరాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో లీలా అనే పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నారు. 

ఈ పాత్ర కోసం ముందు నదియాని అనుకున్నారట అయితే శృంగార తారగా నటించేందుకు నదియా నో చెప్పగా రమ్యకృష్ణ మాత్రం అందుకు ఓకే చెప్పారట. బాహుబలి శివగామి పాత్రలో మరోసారి తన సత్తా చాటిన రమ్యకృష్ణ సూపర్ డీలక్స్ సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్ తో అదరగొడుతుందని అంటున్నారు. మరి ఈ టైంలో రమ్యకృష్ణ చేస్తున్న ఈ పాత్ర ఆమెకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సినిమాలో విజయ్ సేతుపతి కూడా లేడీ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష