పూనం డైరెక్ట్ ఎటాక్..!

May 25, 2018


img

టాలీవుడ్ లో సక్సెస్ అవని హీరోయిన్ పూనం కౌర్ కత్తి మహేష్ కామెంట్స్ తో మళ్లీ వార్తల్లో నిలిచింది. అప్పుడప్పుడు తన ట్వీట్స్ తో అందరిని ఆశ్చర్యపరుస్తున్న పూనం లేటెస్ట్ ట్వీట్ తో సంచలనం రేపుతుంది. జల్సాలు చూపిస్తూ అజ్ఞాతవాసంలో పడేస్తాడు అంటూ డైరక్టర్ పై విరుచుకు పడింది పూనం. జల్సా, అజ్ఞాతవాసి ఈ రెండు సినిమాల పేర్లను ప్రస్థావించింది అంటే ఆ దర్శకుడు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  

ఒక దర్శకుడు తన నాలుగు కుటుంబాల ఓ ఎన్నారై హీరోయిన్ కు సపోర్ట్ గా నిలుస్తున్నాడని ట్వీట్ చేసింది. తనకు హిట్లు లేవని వెనుకపడ్డా మరి ఆమెకు ఉన్నాయా అంటూ డైరెక్ట్ ఎటాక్ చేసింది. ఇన్నాళ్లు క్లూస్ ఇవ్వకుండా ట్వీట్ చేసిన పూనం కౌర్ ఫైనల్ గా డైరెక్ట్ ఎటాక్ చేసింది. చూస్తుంటే కత్తి మహేష్ మొన్నమధ్య రచ్చ రచ్చ చేసిన ఆ టాపిక్ మళ్లీ తెర మీదకు వచ్చినా రావొచ్చని అంటున్నారు.  



Related Post

సినిమా స‌మీక్ష