నేడు దసరా పండగ సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12.06 గంటలకు శ్రీ విష్ణు 19వ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల కాబోతోంది. నిన్న ఆయుధ పూజ అంటూ తుపాకీ ఫోటోతో ఈ విషయం ప్రకటించిన తీరు బాగుంది. స్కందవాహన మోషన్ పిక్చర్స్, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్లపై కోన వెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్నాటి, సీత కుమారి కర్నాటి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమం నిర్వహించి షూటింగ్ మొదలుపెట్టారు.
ఈ సినిమాకు దర్శకత్వం: జానకీ రామ్ మారెళ్ళ, కధ: భాబు భోగవరపు, డైలాగ్స్: నందు సరవిగాన, సంగీతం: విజయ్ బుల్‌గనిన్, ఎడిటింగ్: చోటా కే ప్రసాద్, ఆర్ట్: నార్ని శ్రీనివాస్ చేస్తున్నారు.
Let's get to know about THE REBEL WITH A HEART ❤️🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 1, 2025
TITLE & FIRST LOOK Announcement of #SreeVishnu’s Next - Tomorrow at 12:06 PM 💥
Stay tuned.!! 🌹
Happy Ayudha Pooja 🔥@sreevishnuoffl @Mahima_Nambiar #JanakiRamMarella @konavenkat99 @BhanuBogavarapu @NanduSavirigana… pic.twitter.com/LdIAsRJp6S